కాంగ్రెస్ అభూత కల్పన.. ప్రజలు నమ్మొద్దన్న బీజేపీ | Telugu Oneindia

  • 9 months ago
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని, అదొక ఫిక్షన్ పార్టీ అని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపి సత్తా చాటుతుందన్నారు మురళీధర్ రావు.
Senior BJP leader Muralidhar Rao said that people should not believe in Congress party, it is a fictional party. Muralidhar Rao said that BJP in Telangana next election the power will show.
~ED.234~CR.236~CA.240~