#TSBudget2021 : తెలంగాణ బడ్జెట్‌ మేడిపండు లాగా ఉందని BJP ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎద్దేవా !
  • 3 years ago
#TSBudget2021: Dubbaka BJP Mla Raghunandan rao And BJP MLA Raja Singh Comments on Telangana budget
#TelanganaBudget2021
#DubbakaBJPMlaRaghunandanrao
#TelanganaCongressleaders
#BJPMLARajaSingh
#BhattiVikramarka
#TelanganaAssemblySession
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR

ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌ 2021పై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి . తెలంగాణ బడ్జెట్‌ మేడిపండు లాగా ఉందని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎద్దేవా చేశారు. మరోవైపు, ఈ బడ్జెట్ పుస్తకాలకే పరిమితమని, అమలు చేయబోరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు.
Recommended