TTD .. Thirupati లడ్డూలకు ఇక నెయ్యి సరఫరా చెయ్యలేము... భీమా నాయక్..

  • 9 months ago
తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా చేసి నష్టాలను భరించే ప్రసక్తే లేదని కర్ణాటక పాల మహామండలి అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు. టీటీడీ తయారు చేస్తున్న లడ్డూలకు నందిని నెయ్యి సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని బీమా నాయక్ అంటున్నారు.

KMF president Bhima Naik said that Nandini will not be able to supply ghee due to losses to TTD laddus.
#TTD
#Thirupathi
#Thirupathi
#TTDLaddu
#ThirupathiLaddu
#NandiniGhee
#Andhrapradesh
#BJP
#TTDNews
~PR.39~

Recommended