శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ దర్శన టికెట్లు - సేవలు మీ చేతిలోనే..! *Andhrapradesh | Telugu OneIndia

  • 2 years ago

TTD IT wing preparing a new AAP for TTD Devotees with Darshanam ticekts bookig facility and also to liter Srivari Sevas | తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనంతో పాటుగా స్వామి వారికి అందించే సేవల టికెట్లను నేరుగా భక్తుల వద్దకే అందుబాటులో తెచ్చే విధంగా కొత్త ఆలోచన కు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఆన్ లైన్ - ఆఫ్ లైన్ సేవల ద్వారా భక్తులకు టికెట్లు జారీ చేస్తున్నారు. ఇక వసతి గదుల మొదలు శ్రీవారి సేవల వరకు అన్నింటకీ ఒకే చోట అందుబాటులో ఉంచేలా టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది.


#TTD
#Devotional
#Tirumala
#Andhrapradesh
#TTDapp
#YVsubbareddy

Recommended