Hyderabad మహిళా ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌ | Telugu OneIndia
  • 8 months ago
Hyderabad: tsrtc another good news for women passengers | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మహిళా ప్రయాణికులు మరో శుభవార్త చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ఆర్టసీ ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది.

#tsrtc
#womenpassengers
#cmkcr
#127Kbus
#VCSajjanar
#brs
#telangana
#hyderabad

~PR.40~
Recommended