Skip to playerSkip to main contentSkip to footer
  • 12/30/2020
Telangana minister Srinivas Goud meeting abkari department.
#SrinivasGoud
#Telangana
#Hyderabad

కల్లుగీత కార్మికులు ప్రమాద వశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియా చెల్లింపు పద్దతి క్లిష్టతరంగా ఉందని, దానిని సులభతరం చేయాలని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులనుఆదేశించారు. సులభతర నిబంధనలను రూపొందించి ఒక వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన అబ్కారీశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Category

🗞
News

Recommended