Heavy rains lashes in Warangal district. In greater warangal more than 34 colonies are in flood. officials shifting them to the rehabilitation centers | వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 34కి పైగా కాలనీలు ముంపునకు గురయ్యాయి. అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.