ఈనెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Indian Meteorological Department officials are predicting that a low pressure will form in Southwest Bay of Bengal on 22nd of this month and later turn into a storm.