Parliament ను స్తంభింపజేస్తాం.. UCC పైన అక్బరుద్దీన్ పోరాటం..!! | Telugu OneIndia

  • 11 months ago

Asaduddin Owaisi Meet with CM KCR , CM KCR On UCC bill | పార్లమెంట్ ను స్తంభింపజేస్తాం.. యూసీసీ పైన అక్బరుద్దీన్ పోరాటం..!! యూసీసీ దురుద్ధేశ చట్టం.. వ్యతిరేకిస్తామన్న తెలంగాణా లా బోర్డ్ అధ్యక్షుడు.., ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని బీఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో అసదుద్దీన్‌ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లిం మతపెద్దలు కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చారు.


#cmkcr
#uccbill
#uniformcivilcode
#asaduddinowaisi
#national
#brs
#bjp
#pmmodi

Recommended