Takkar Movie ఎందుకు ఒప్పుకున్నాడు Siddharth అస్సలు...
  • 10 months ago
Takkar is an action drama movie written and directed by Karthik G. Krish. Siddharth and Divyansha Kaushik starred in the lead roles, along with Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth, and any others in supporting roles. Vanchinathan Murugesan handled the cinematography, and the film's editing was done by GA Gowtham. Nivas K. Prasanna composed the music and soundtracks for the film, while Dinesh Kasi choreographed the stunts. Sudhan Sundaram and G. Jayaram produced this film under the banner of Passion Studios

టక్కర్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ నిర్మించారు. నివాస్‌ కె.ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది

#Takkar #TakkarReview #Tollywood #KarthikGKrish #TakkarPublicTalk #Siddharth #tollywood #telugucinema #telugumovies #DivyanshaKaushik
Recommended