#ThisHappened2019 : Best Tollywood Movies Of 2019 || Filmibeat Telugu
  • 4 years ago
Check out the list of Best Tollywood Movies of 2019. Agent Sai Srinivasa Athreya, Sye Raa Narasimha Reddy, iSmart Shankar, Maharshi, EVARU, oh baby, Rakshasudu, Chitralahari, Majiji, Brochevarevarura Etc...
#ThisHappened2019
#BestTeluguMoviesof2019
#తెలుగుసినిమాలు
#SyeRaaNarasimhaReddy
#iSmartShankar
#Maharshi

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం చిన్న, పెద్ద అన్ని కలిపి 200 వందల సినిమాలకు పైగా విడుదల అవుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది 2019 లో కూడ చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువ అలరించాయి..
ప్రేక్షకులు ఏ సినిమాలకి బ్రహ్మరథం పట్టా రో చూద్దాం.
Recommended