Siddaramaiah ప్రమాణస్వీకారం లో Gali Janardhana Reddy కాంగ్రెస్ తో రాజీ | Telugu Oneindia
  • 11 months ago
Karnataka CM Swearing In Ceremony: Karnataka former minister, KRP party MLA Gali Janardhan Reddy attended the Siddaramaiah Swearing In Ceremony
బీజేపీ తీరుతో విసిగిపోయిన గాలి జనార్దర్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి కేఆర్ పీ పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజక వర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సిద్దరామయ్య సీఎం అయితే తాను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగా మీడియా ముందు చెప్పారు. అనుకున్నట్లు సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజు కంఠీరవ స్టేడియంలో ప్రత్యక్షం అయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులుకు షాక్ ఇచ్చి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు చెప్పి వారిని అభినందించారు.

#KarnatakaCMSwearingInCeremony#SiddaramaiahSwearingInCeremony
#Karnatakacm#GaliJanardhanReddy
#DKShivakumar#Siddaramaiah
#Congress#Bengaluru
#SoniaGandhi#Siddaramaiahcabinet
Recommended