Skip to playerSkip to main contentSkip to footer
  • 5/18/2023
DK Shivakumar Deputy CM With Top Ministries. DK Shivakumar owns 2 important Ministries along with Deputy Chief Minister | ఆర్థిక మంత్రిత్వ శాఖా, జలసంపన్నుల శాఖా తనకు కావాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందే సిద్దరామయ్యను అడిగారని తెలిసింది. అయితే సీఎం పదవితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన దగ్గరే ఉంటుందని,కావాలంటే నువ్వు ఏ శాఖ అడిగితే అది ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని సిద్దరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు చెప్పారని సమచారం.ఆర్థిక శాఖ దక్కకపోవడంతో డిప్యూటీ సీఎంతో పాటు బెంగళూరు నగర అభివృద్ది శాఖ, నీటిపారుదల శాఖ తనకు కావాలని డీకే శివకుమార్ అడిగారని, ఆ రెండు శాఖలు డీకే శివకుమార్ కు ఇవ్వడానికి సిద్దరామయ్య అంగీకరించారని తెలిసింది.
#Karnatakacm
#Siddaramaiah
#DKShivakumarMinistries
#KarnatakaElectionresults
#DKShivakumar
#Congress
#Bengaluru
#basavarajbommai
#PMModi
#SoniaGandhi
~PR.38~PR.41~

Category

🗞
News

Recommended