Anywhere Registration ఇకపై ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఇలా...కీలక మార్పు| Telugu Oneindia
  • 11 months ago
Anywhere Registration in AP: AP Govt made one more change in Anywhere Registrations in ap to ease the process | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు మరో కీలక మార్పు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఎనీవేర్ కింద వచ్చిన దరఖాస్తుల్ని సదరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆస్తిగా ఆన్ లైన్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది
#AnywhereRegistration#Registrationsinap
#apcmjagan#apgovt
#YSRCPGovt

~ED.42~PR.41~
Recommended