Skip to playerSkip to main contentSkip to footer
  • 6/15/2021
Telangana Telugu Desam Party (TTDP) president L Ramana on Monday held pressmeet and shares views on his future course of action.
#LRamana
#TDP
#Trs
#Telangana
#Hyderabad

తాను ఏనాడూ పార్టీ మారాల‌ని అనుకోలేదని టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ఎల్.ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న జగిత్యాల‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... 'తెలంగాణ‌లోని ఉద్య‌మకారులు, మేధావులు, రాజ‌కీయ ప‌క్షాల నాయ‌కులు నాతో చ‌ర్చించారు. రాజ‌కీయ ఉద్దేశం ఏమిటి? అని, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంటి? అంటూ టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు న‌న్ను అడిగారు. అంతేగానీ, వారి పార్టీల్లో చేరాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌లేదు' అని ఎల్.ర‌మ‌ణ చెప్పారు.

Category

🗞
News

Recommended