హైదరాబాద్ లో నీడ మాయం | Telugu Oneindia Zero Shadow Day in Hyderabad | Telugu Oneindia
  • last year
Zero Shadow Day: Hyderabad witnessing a astronomical phenomenon known as Zero Shadow Day at 12:12 pm on Tuesday.
హైదరాబాద్ నగరంలో ఈరోజు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం అయింది. దీనిని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు శాస్త్రీయంగా కూడా నిరూపించి చూపించటం జరిగింది
#ZeroShadowDay#Hyderabad
#ZeroShadowinHyderabad#object
#GPBirlaCentre
Recommended