Arshdeep వికెట్లు విరగొడితే.. ముంబై బ్యాటర్లు Arshdeep నడ్డి విరగోట్టారు... | Telugu OneIndia

  • last year
IPL 2023 PBKS vs MI trolls over Arshdeep Singh After he Concedes 66 Mumbai Indians.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200లకు పైగా టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా ఏడు బంతులు మిగిలివుండగానే కొట్టిపడేసింది.

#IPL
#IPL2023
#PBKSvsMI
#ArshdeepSingh
#MumbaiIndians
#Livingstone
#Mumbaiindians
#Punjabkings
#Ishankishan
#Jofraarcher
#Thilakvarma
~ED.42~PR.39~