Hyderabad Jubileehills లో విషాదం.. నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన బాలుడు..

  • last year
Another tragedy happened in Hyderabad. A boy fell into a water hole and died in Jubilee Hills Road No. 45.

హైదరాబాద్ లో మరో విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఓ బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు.

#Hyderabad
#Jubleehills
#Naveen
#Boy
#JubleehillsIncident