ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు వీరే

  • 7 years ago
Hundreds of journalists lost life in the line of duty all over the world in the last two decades
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.