రేపు కడపకు వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

  • 2 years ago
రేపు కడపకు వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొనున్న సీఎం

అలాగే కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు

Recommended