TTD కీలక నిర్ణయం, ఆ విశేష పూజ రద్దు *Devotional | Telugu OneIndia
  • last year
The authorities of Tirumala Tirupati Devasthanam have canceled the special Chaturdasha Kalasha Puja which is held on Tirumala Hill every Monday | తిరుమల కొండపై ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దుచేశారు. ఆగమ సలహాదారుల సూచనల మేరకు విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు జరుగుతాయి. ఇందులో‌ భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరుస్తారు.

#TTD
#Devotional
#Tirumala
#ChaturdashaKalashaPuja
#YVsubbareddy
Recommended