మహిళలకు ఆయుధాలు ఇవ్వాలి - స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ *Trending | Telugu OneIndia

  • 2 years ago
IAS officer Smita Sabharwal sensational tweet on women safety in india | సామూహిక అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహిళలకు మద్దతుగా చేసిన ఆ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

#SmitaSabharwal
#IAS
#National
#MPHC
#MadyapradeshHighCourt
#Twitter
#India

Recommended