Power Star Pawan Kalyan emotional tweet amid Amitabh Bachchan' coronavirus tested positive. He wrote in twitter that, I still remember, so vividly, when my entire family including my mother and father prayed for your well being, when you got injured in Coolie shoot.
అమితాబ్ బచ్చన్ తనకు కరోనా సోకిందని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయ్యామని తెలిపాడు. అమితాబ్ ఆరోగ్యంపై చింతిస్తూ.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు.