#AmitabhBachchan : ఆ ఒక్క నిమిషమే Amitabh Bachchan ప్రాణాల మీదకు తెచ్చింది! || Oneindia Telugu
  • 4 years ago
Amitabh Bachchan, Abhishek hospitalized: Big B tested corona Positive. He tweeted, “I have tested CoviD positive. shifted to Hospital. hospital informing authorities.family and staff undergone tests , results awaited ..All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves.
#AmitabhBachchan
#COVID19
#AbhishekBachchan
#Coronavirus
#BigB
#AishwaryaRai
#JayaBachchan
#nanavatihospital
#Mumbai


బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ భారిన పడటంతో ఆ ఘటన దేశంలో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. ఇటీవల అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా క్రోర్‌పతి షో ఆడిషన్స్ కోసం ముంబైలోని ఒక స్టూడియోకు వెళ్లగా అక్కడ కరోనా సోకి ఉంటుందనే తెలుస్తోంది.
Recommended