Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
  • 3 years ago
India reported 1,65,553 new coronavirus cases, 2,76,309 discharges in last 24 hours as per the Union Health Ministry.
#CoronavirusCasesinIndia
#Lockdown
#COVIDVaccination
#COVID19
#PMmodi
#lowestdailyrise

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య రెండు లక్షలకు పైగా తగ్గింది. కొద్దిరోజులుగా వరుసగా రెండు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు.
Recommended