మట్టి దీపాలతో కాళీ దేవత శిల్పాన్ని సృష్టించారు! ఎక్కడో తెలుసా? *National | Telugu OneIndia
  • 2 years ago
Diwali 2022 , Sand artist Sudarsan Pattnaik creates goddess kali sculpture with earthen lamps | దీపావళి 2022 - ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మట్టి దీపాలతో కాళీ దేవత శిల్పాన్ని సృష్టించారు, ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ దీపావళి సందర్భంగా మట్టి దీపాలతో కాళీ మాత ఇసుక శిల్పాన్ని రూపొందించారు. పూరి సముద్ర తీరంలో ఈ ఆకర్షణీయమైన శిల్పాన్ని నిర్మించడానికి 4000 మట్టి దీపాలను ఉపయోగించారు. 6 టన్నుల ఇసుకతో 5 అడుగుల ఎత్తులో ఈ శిల్పాన్ని నిర్మిస్తున్నారు. పట్నాయక్ శిల్పాన్ని పూర్తి చేయడానికి 5 గంటలు పట్టింది.

#Sandartistsudarsan
#National
#Diwali2022
#Diwali
#SandArtist
#kaliSculpture
#Odisha
Recommended