CBSE ఫలితాల్లో టాపర్ గా నిలిచిన దివ్యాంగురాలు, ఎక్కడో తెలుసా? *National | Telugu OneIndia
  • 2 years ago
Hannah Alice Simon, a girl from Kochi district of Kerala has secured first rank in class 12th Board examinations in the disabled category. She is a motivational speaker, a singer, and a YouTuber. Despite her underlying condition of ‘Microphthalmia’, Hannah scored 496 out of 500 in CBSE class 12 Exam | సాధించాలన్న తపన ఉంటే ఛేదించలేనిది ఏది లేదు. దీన్ని నిజం చేస్తూ ఓ విద్యార్థిని అంగవైకల్యాం ఉన్నా.. వెనకడుగు వేయకుండా ముందుగు సాగి విజయం సాధించారు. కేరళలోని కొచ్చికి చెందిన 19 ఏళ్ల హన్నా అలిస్ సైమన్ CBSE 12వ బోర్డు పరీక్షల్లో వికలాంగుల విభాగంలో 500 మార్కులకు 496తో అగ్రస్థానంలో నిలిచింది.

#HannaaliceSimon
#CBSE12thExams
#national
#kerala
#CBSEclass
Recommended