కడపలో లోకేష్ టూర్ - పోలీసుల హెచ్చరికలు *AndhraPradesh | Telugu OneIndia
  • 2 years ago
TDP mlc nara lokesh on today reached kadapa to visit proddutur tdp incharge praveenkumar reddy in central prision | ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షం.. ఇందులో భాగంగా టార్గెట్ అవుతున్న నేతలకు అభయమిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

#TDP
#NaraLokesh
#Kadapa
#Proddutur
#PraveenKumar
#CentralPrision
Recommended