TDP MP faced bitter experience in Kadapa తమ వీధిలోకి వస్తే ఊరుకోము అంటూ ఇలా! | Oneindia Telugu

  • 7 years ago
TDP MP CM Ramesh faced bitter experience for in Kadapa district.
ఇంటింటికీ టీడీపీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీ సీఎం రమేష్‌కు స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఘటన కడప జిల్లా చాపాడులో చోటుచేసుకుంది.

Recommended