మునుగోడు, త్రిముఖ పోటీలో గెలుపెవరిది? *Politics | Telugu OneIndia

  • 2 years ago

Munugode Assembly constituency in Telangana would be held on November 3, Telangana - Munugode By-Poll, BJP, TRS and Congress Who Will Win? | మునుగోడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గానికి న‌వంబ‌ర్ 3 వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. ఎన్నిక‌కు ముహూర్తం ఖ‌రారు కావ‌డంతో అన్ని పార్టీలు ప్ర‌చార హడావుడిలో మునిగిపోయాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు స‌భ‌లు నిర్వ‌హించాయి. ఎలాగైనా మునుగోడులో విజ‌యం సాధించేందుకు అధికార పార్టీ పావులు క‌దుపుతున్న‌ది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మునుగోడు నియోజ‌క వ‌ర్గంలోనే ఉండి ప్రచారం చేస్తున్నారు.

#MunugodeByPoll
#MunugodeAssembly
#MunugoduByelection
#Trs
#bjp
#Telangana
#congress

Recommended