Hussain Sagar క్లీనింగ్ Ganesh Nimajjanam పూర్తవ్వడంతో *News | Telugu OneIndia
  • 2 years ago
Telangana: Hussain Sagar Cleaning Process after Ganesh Immersion 2022, Hyderabad | గణేష్ నిమజ్జనం పూర్తవ్వడంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ క్లీనింగ్ చేసే పనిలో పడింది జి హెచ్ ఎం సి . హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం వల్ల ఏర్పడిన వ్యర్ధాలు, ఇతరత్రా ఇనుప చువ్వలు వంటి వాటిని తొలగిస్తున్నారు.



#GaneshNimajjanam
#HussainSagar
#TankBund
Recommended