Hyderabad అల్వాల్ లడ్డూ రూ.46 లక్షలు! *Telangana | Telugu OneIndia

  • 2 years ago
New record creationed alwal laddu auction. one person bid the laddu at rs.46 lakhs

బాలాపూర్ లడ్డే రూ.24.60 లక్షలు పలికింది. దానిని మించి అల్వాల్ లడ్డు వేలం పాడింది. దానికి దాదాపు రెండింతలు.. అంటే 46 లక్షలు పలికింది. వేలం పాట‌ల్లో ఆల్‌టైం రికార్డుగా శ‌నివారం న‌మోదైంది. ఓ భ‌క్తుడు ఏకంగా రూ.45,99,999లు వెచ్చించి మ‌రీ ద‌క్కించుకున్నాడు.

#AlwalLaddu
#BalapurLaddu
#GaneshFestival
#GaneshladduAuction
#Hyderabad
#Telangana