మా extraలతో వాళ్ళ victory asia cup 2022 t 20 *Cricket | Telugu OneIndia

  • 2 years ago
asia cup 2022 srilanka vs bangladesh no balls is a crime says shakib al hasan | ఆసియా కప్ 2022లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో ఈ టోర్నమెంట్ రసవత్తరంగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి ఎర్లీగా వైదొలగిన జట్టుగా గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నట్టయింది. బంగ్లాదేశ్, శ్రీలంకను ఓడించిన అనంతరం గ్రూప్-బీలో టాప్‌లో నిలిచింది. మలి రౌండ్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టింది
#srilanka
#asiacup2022
#t20
#bangladesh

Recommended