These Three Srilanka players out of t20 series with Teamindia | Oneiindia Telugu

  • 3 years ago
These Three Srilanka players out of t20 series with Teamindia.
#Indvssl
#Teamindia
#Srilanka
#Bhanukarajapaksa
#Charithasalanka

భారత్ చేతిలో తొలి టీ20లో ఖంగుతిన్న శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టును గాయాల బెడద వేదిస్తోంది. యువ బ్యాట్స్‌మన్ భానుక రాజపక్స గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవ్వగా.. కాస్త కూస్తో మెరుపులు మెరిపిస్తున్న ఆల్‌రౌండర్ చరిత్ అసలంక తదుపరి మ్యాచ్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అసలంక తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు

Recommended