IND VS SL 2nd T20: 9 Indian players will not play in this match
  • 3 years ago
IND VS SL 2nd T20: 9 Indian players will not play in this match. According to the news of Inside Sports, Prithvi Shaw, Suryakumar Yadav, Hardik Pandya, Ishan Kishan, openers Devdutt Padikkal and Krishnappa Gautam will not play against Sri Lanka.

#INDVSSL2ndT20
#9IndianPlayersRuledOut
#KrunalPandya
#DevduttPadikkal
#PrithviShaw
#SuryakumarYadav
#HardikPandya
#IshanKishan

కరోనా మహమ్మారి టీమిండియాలో కలకలం రేపింది. శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా పాజిటివ్‌గా తేలాడు. దీంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ను నేటి(బుధవారం)కి వాయిదా వేశారు. కృనాల్ను ఏడు రోజుల క్వారంటైన్‌కు పంపడంతో.. అతడు పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. అయినా, వీరు బుధవారం జరిగే రెండో టీ20కి అందుబాటులో ఉండరు.
Recommended