23 ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ స్టార్ హీరోతో రమ్యకృష్ణ *Entertainment | Telugu OneIndia

  • 2 years ago
Ramakrishna powerful role in rajinikanth upcoming project | బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా మారిపోయిన రమ్యకృష్ణ నార్త్ ఇండస్ట్రీలో కూడా శివగామిగా మంచి గుర్తింపును అందుకుంది. ఇక నెక్స్ట్ ఆమె నటించిన లైగర్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. విజయ్ దేవరకొండ తల్లిగా కనిపించబోతున్న రమ్యకృష్ణ ఒక మాస్ తల్లిగా కనిపించబోతున్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ వచ్చేసింది.

#Bahubhali
#Sivagami
#Liger
#PuriJagannath
#padayappa
#Bollywood
#Narasimha
#Ramyakrishna
#Rajinikanth
#Tollywood
#Kollywood
#Rajini169
#NelsonDilip

Recommended