బాబుకు మళ్ళీ దగ్గరౌతున్న హరికృష్ణ: మళ్ళీ రాజ్యసభకు | Oneindia Telugu

  • 7 years ago
Amaravati Capital Development Advisory Committee member Beeda Masthan Rao’s name has come up for consideration by the TDP leadership for the post of the coveted Tirumala Tirupati Devasthanams’ Trust Board Chairman.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... హరికృష్ణకు నామినేట్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. టిడిపి ఛైర్మెన్ పదవిని హరికృష్ణ ఇవ్వాలని తొలుత భావించినా, ఆ పదవిని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు కేటాయించాలని బాబు యోచిస్తున్నారని సమాచారం.

Recommended