బుకింగ్స్ Mahindra Scorpio-N హవా.. 30 నిముషాల్లో 1 లక్ష బుకింగ్స్
  • 2 years ago
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఎట్టకేలకు తన కొత్త SUV 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 1 నిముషంలోనే 25,000 బుకింగ్స్ వచ్చేసాయి. ఇది నిజంగా ఊహాతీతం అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఇంత తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ పొందిన కంపెనీ బహుశా 'మహీంద్రా' అయి ఉంటుంది. కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీలను గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#MahindraScorpio #MahindraScorpio-N #MahindraScorpio-NBookings
Recommended