మహీంద్రా ఎక్స్యువి300 పెట్రోల్ రివ్యూ

  • 5 years ago
మహీంద్రా సంస్థ కొన్ని రోజుల ముందుగానె తమ ఎక్స్యువి 300 ఎస్యువి కారును విడుదల చేశారు. ఈ కారు యొక్క డీసెల్ వేరియెంట్ గురించి మీకు ముందుగానె వివరాలను అందించాం. ఇప్పుడు ఈ కారు యొక్క పెట్రోల్ వేరియెంట్ గురించి ఈ విడియో లొ తెలుసుకొండి. మహీంద్రా ఎక్స్యువి300 పెట్రోల్ కారు డిల్లి ఎక్స్ శోరుం మెరకు రూ. 7.90 లక్షల ప్రారంభిక ధరను పొందింది. కాని మాకు టెస్ట్ డ్రైవ్ కోసం దొరికిన కరు టాప్ ఎండ్ మాడల్ ఐనందువల ఈ కారు రూ. 10.25 లక్షల ధరను పొందింది.

Recommended