కామన్‌వెల్త్‌ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిన వెయిట్ లిఫ్టర్ అచింత షెవులి *Sports

  • 2 years ago
Commonwealth Games 2022: Achinta Sheuli Lifts gold in men's 73kg weightlifting as he set a new record in Commonwealth Games History | కామ‌న్వెల్త్ గేమ్స్‌ 2022లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత వెయిట్‌ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. 73 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. స్నాచ్‌లో 143కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 170కిలోలు ఎత్తి భళా అనిపించాడు. మొత్తం 313 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసి కామన్‌వెల్త్‌ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Recommended