ఏందీ ఈ రచ్చ...ఈరోజే చూస్తున్నా,క్రేజీ అంటూ అనన్య పాండే *Launch | Telugu OneIndia

  • 2 years ago
Liger Trailer launch Hungama at Sudarshan Theatre. Vijay Deverakonda, Ananya Panday, Karan Johar And Puri Jagannadh joined for Liger trailer launch event in Hyderabad | డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో చార్మి నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ ట్రైలర్ ను అభిమానుల సమక్షంలో హైదరాబాదులోని సుదర్శన్ ధియేటర్లో ట్రైలర్ ను ప్రదర్శించారు. హీరోయిన్ అనన్య పాండే. ఈ కార్యక్రమంలో లైగర్ చిత్ర యూనిట్ సభ్యులందరు పాల్గొన్నారు.

Recommended