వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న ఇండియన్ ప్లేయర్లు *Cricket | Telugu OneIndia

  • 2 years ago
ICC Rankings: Jasprit Bumrah No.1 ODI Bowler, Suryakumar Among Top 5 T20I Batters | వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌‌ను వెనక్కి నెట్టి నంబర్ 1ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్ 5 ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్లో మెరిసిన భువనేశ్వర్ కుమార్ టీ20 టాప్-10బౌలర్ల లిస్టులో 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇకపోతే వన్డేల్లో టాప్ 10బౌలర్ల నుంచి ఇండియా తరఫున ఉన్న ఏకైక బౌలర్ బుమ్రా కాగా.. టీ20ల్లో టాప్ 10ర్యాంకింగ్స్‌లో ఇండియా తరఫున కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.



#ICCRankings
#JaspritBumrah
#Suryakumaryadav

Recommended