ICC Test Rankings : Virat Kohli Retains The Top Spot, Babar Azam Achieves Career Best Position

  • 4 years ago
ICC Test Rankings: Babar Azam achieves career-best position, Virat Kohli retains the top spot.After back-to-back fabulous performances in red-ball cricket, Pakistan batsman Babar Azam has finally managed to break into the top-five in the latest released ICC Test Batsmen rankings on Tuesday.
#ICCTestRankings2020
#ICCTestRankings
#ViratKohli
#SteveSmith
#BabarAzam
#CheteshwarPujara
#DavidWarner
#JoeRoot
#BenStokes
#AjinkyaRahane
#KaneWilliamson
#MarnusLabuschagne
#ICC
#indvsnz1sttest
#indvsnz

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 2019 ఏడాదిని నెం.1 ర్యాంక్‌తో ముగించిన విషయం తెలిసిందే. గతేడాది ఫామ్‌ను కోహ్లీ 2020లో కూడా కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 928 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది నెం.1 స్థానం కోసం పోటీనిచ్చిన స్మిత్ 17 పాయింట్ల దూరంలో నిలిచాడు.

Category

🥇
Sports

Recommended