Steel plant Employees Agitations: 500 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికుల ఆందోళన

  • 2 years ago
Visakhapatnam Steel Plant ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారీ ధర్నా నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు.