Skip to playerSkip to main contentSkip to footer
  • 2/10/2021
MP Vijayasai Reddy said that the YSR Congress party was strongly opposed to the privatization of the Visakhapatnam steel plant. CM Jagan said he was opposed to the privatization issue.
#VijayasaiReddy
#VizagSteelPlant
#YSRCP
#APCMJagan
#Visakhapatnam
#ChandrababuNaidu
#AndhraPradesh

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రైవేటీకరణ విషయాన్ని సీఎం జగన్‌ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని వెల్లడించారు.

Category

🗞
News

Recommended