Ind Vs SA : నాలుగో టీ 20 లో సౌతాఫ్రికాపై ఘన విజయం | ABP Desam

  • 2 years ago
కీలకమైన నాలుగో టీ 20లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా పై 82 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన సిరీస్ ను సమం చేసింది. భారత్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయిన సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Recommended