ఓ పామును మరో పాము మింగేసింది

  • 2 years ago
విశాఖలోని యారాడ కొండ సమీపంలోని నేవీ క్వార్టర్స్ దగ్గర ఒక పాము మరో పామును మింగేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended