#TOPNEWS: #Vizag విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం | చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య !

  • 3 years ago
Top News Of The Day: A major incident happened at Paramount Agro Industries, APIIC Industrial Park at Aganampudi in Gajuwaka. farmer unions postpone parliament march due to republic day Issue.
#parliamentmarch
#ParamountAgroIndustries
#APIICIndustrialPark
#AganampudiGajuwaka
#SarpanchWardmembers
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#incentiveawardselectionsunanimously
#CoronaVaccination
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#LocalBodyPolls
#nimmagaddarameshKumar
#StateElectionCommissionerRameshKumar
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#Vizag
#FarmLaws
#NewDelhi

సాగర నగరం విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన చోటు చేసుకున్నది ఓ పారిశ్రామికవాడలో కావడం, ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.

Recommended