Johnny Depp celebrates |ఇండియన్ రెస్టారెంట్‌లో జానీ డెప్ డిన్నర్‌కు 48 లక్షలు | ABP Desam

  • 2 years ago
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ వారణాసికి వెళ్లారు. ఇటీవల మాజీ భార్య అంబర్ హార్డ్ మీద ఆయన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు, గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో వారణాసి పేరుతో రెస్టారెంట్ ఉంది. అంబర్ హార్డ్ మీద కేసు గెలిచిన నాలుగు రోజులకు లో ఆ రెస్టారెంట్‌కు జానీ డెప్ వెళ్లారు. ఆయన కోసం రెస్టారెంట్ అంతా క్లోజ్ చేశారు. సాధారణ ప్రజలను అనుమతించలేదు.