Skip to playerSkip to main contentSkip to footer
  • 8/26/2022
కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలంలో హంద్రీనీవా పనులను చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారని మండిపడ్డారు. కుప్పంలో తమ పార్టీవారిపై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు.

Category

🗞
News

Recommended